ప్రతి ఒక్కరికి జీవితంలో కొంతమంది వింత వ్యక్తులు అప్పుడప్పుడు పరిచయం అవుతుంటారు.. , ఆ పరిచయాలు స్నేహంగా మారినపుడు వారు తమ వ్యక్తిత్వాన్నే కోల్పోతుంటారు ,ఈ విషయానికి గాంధీజీ కూడా అతీతుడు కాలేదు . చిన్నతనం లో ఒక వ్యక్తితో గాంధీజీ చేసిన స్నేహం , చివరికి చెడు అలవాట్లకు దారి తీసింది,తనను కన్న తల్లితండ్రులను మోసం చేసే స్థితికి తీసుకువచ్చింది, తన తప్పు తెలుసుకునే లోపల జరగవలసిన తప్పు జరిగిపోయింది.
అసలైన కథ తెలుసుకోవాలంటే
గాంధీజీ మాంసం తిన్నాడా..?
అసలైన కథ తెలుసుకోవాలంటే
గాంధీజీ మాంసం తిన్నాడా..?
No comments:
Write comments