నీతిమాలిన నాయకుల చేష్టలతో, అవినీతికి అలవాటుపడిన అధికారుల నిర్లక్ష్యం మధ్యన కుళ్లిపోతున్న ఈ భారతం మరో డెబ్భై సంవత్సరాలైనా మారదు. పేదరికపు చీకటి నీడలలో, కులమతాల కుమ్ములాటలలో, నిరుద్యోగుల గుండె ఆవేదనను
వింటూ అవినీతి అనే మహావృక్షం కింద హాయిగా సేద తెరుతూనే ఉంటుంది కానీ తన మొద్దు నిద్రను వీడి ఈ బయటి ప్రపంచంతో పోటీ పడి అభివృద్ధి చెందిన భారతంగా ఎదగాలని మాత్రం లేదు. ఇందుకు కారణం అవినీతిలో ph.D లు చేసిన మన నాయకులా , నిర్లక్ష్యానికి అలవాటుపడిన అధికారులా, నిరుద్యోగంలో కూరుకుపోయిన యువతా, ఏ పాపం తెలియని అమాయక ప్రజలా.. తప్పు ఎవరిది.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మనం డెబ్భై ఏళ్లుగా

No comments:
Write comments