హలో, నమస్కారం.
నేను మీ మహా కాలిగ్రఫేర్ ను. ఒకప్పుడు tiktok మీకు name calligraphy వీడియోలు రాసిస్తూ మీ ఆనందంలో ఒక భాగమయినవాణ్ణి. ఇప్పుడు love devil మారి మీ ముందుకు మరో సరి వస్తున్నా.
జీవితం ఓ నాటకం అయినా మనం నటులం కాదు, అందుకే మనం ప్రేమించేవాళ్ళు మన పక్కనే ఉన్న మనం ప్రేమను సరిగా వ్యక్తపరచలేకపోతుంటాం. మనసులో దాగిఉన్న వేల భావాలను మాటల రూపంలో మర్చి సినిమాల్లోని హీరోల్లా డైలాగులు చెప్పి, మన soulmate మనసు గెలుచుకోవాలని ప్రయత్నించినా ఏదో శక్తి మనల్ని వెనక్కి లాగుతుంది. కానీ ఇక నుంచి మీకు ఈ సమస్య ఉండదు, ఎందుకంటె ఇప్పుడు మీకు తోడుగా lovedevil ఉన్నాడు కనుక. గుండెల లోతుల్లో దాగి మీ ప్రేమ భావాలను వ్యక్తపరుస్తూ మీ soulmate కళ్ళల్లోని ఆనందపు వెలుగును చూస్తూ ఉండిపోండి " love explore chart తో.
ఈ లవ్ చార్ట్ తో మీరు మీ soulmate లో మీకు నచ్చిన విషయాలు, చూసినప్పుడు కలిగే భావాలను, చెప్పాలనుకున్న ఓ చిన్న మెసేజ్ ను, మరెన్నో విషయాలను చెప్పవచ్చు.
మీ soulmate ఇష్టాయిష్టాలను గుర్తుపెట్టుకుని వారి వ్యక్తిత్వానికి అనుగుణంగా కేవలం చేతిరాతతోనే కొన్ని గంటల సమయం వెచ్చిస్తూ , మీ soulmate కళ్ళల్లో ఆనందం నింపేలా అందంగా తయారు చేసి మీ ఇంటి దగ్గరికే డెలివరీ చేసే బాధ్యత ఈ లవ్ డెవిల్ ది.
ఇంకెందుకు ఆలస్యం
అకేషన్ ఏదైనా మీ ప్రేమ ను వ్యక్తపరచండి లవ్ ఎక్స్ప్లోర్ చార్ట్ తో.
ఈ క్షణమే ఆర్డర్ చేయండి.
No comments:
Write comments