kaloji
అన్నపు రాసులు ఒక చోట
ఆకలి మంటలు ఒక చోట
సంపదలన్నీ ఒక చోట
గంపెడు బలగం ఒక చోట
తనువులు ఉండేది ఒక చోట
తలపులు ఉండేది ఒక చోట
అనుభవమంతా ఒక చోట
అధికారం ఒక చోట
- కాళోజి
2. అభ్యర్థి ఏ పార్టీ వాడో కాదు,
ఏ పాటి వాడో చూడు
ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు,
ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు
పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు..
3 నామరూపాలు అనంతం
ఎవనిది వానికే వసంతం
ఒక సిద్ధాంతం పూసినప్పుడు కసి
మరొక దాన్ని చేస్తుంది మసి
ఊబిలో పడిన ప్రతివాడు
ఆనందాబ్ది అంటాడు
4. మర్రి విత్తనమంత చిన్న పద్యంలో మహా వృక్షమంత అర్థాన్ని ఇవ్వగలవాడే మహా కవి
5. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క, లక్ష మెదళ్ళకుకదలిక
6. అన్యాయాన్ని ఎదురించేవాడే నాకు ఆరాధ్యుడు.
7. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది..
8. నేనింకా నా నుంచి మా వరకే రాలేదు. మా అనుకున్నప్పుడే కదా ముందడుగు.
9. అతిథి వోలె ఉండి ఉండి
అవని విడిచి వెళ్లుతాను..
పల్లె పట్టణంబులనక
పల్లేరై తిరిగినాను.
10. తొలగి తోవెవడిచ్చు
తోసుకుని పోవలయు
బతుకు పోరాటం,
పడకు ఆరాటము.
2. గుర్రం జాషువా
1. రాజు మరణించెనొకతార రాలిపోయే
కవియు మరణించెనొక తారగగనమెక్క
రాజు జీవించే జాతి విగ్రహములందు
సుకవి జీవించే ప్రజల నాలుకల యందు - గుర్రం జాషువా..
2. కఠిన చిత్తుల దురాగతముల ఖండించి కనికర మొలకించు కలమునాది.

No comments:
Write comments