ఇరవయ్యో శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహా కవి శ్రీ శ్రీ. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా , విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడిగా , సినిమా పాటల రచయితగా ఆయన సుప్రసిద్ధుడు. ఆయన రాసిన మహా ప్రస్థానం లోని కొన్ని మహా రాతలు...
1. కనపడలేదా
మరో ప్రపంచపు కణకణమందే త్రేతాగ్ని...?
3. ప్రపంచమొక పద్మవ్యూహం..
కవిత్వమొక తీరని దాహం..
4. సైనికులారా రారండి...
5. పుడమి తల్లికి పురిటి నొప్పులు
కొత్త సృష్టిని స్ఫురించాయి..
కాళోజి...
తెలంగాణ తొలిపొద్దు కాళోజి నారాయణరావు " అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకి ముక్తిప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకారాద్యుడు "అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజి..
1. మన అనుకున్నప్పుడే కదా ముందడుగు..
2. అనుభవమంతా ఒక చోట ,
అధికారం ఒక చోట
3. అన్యాయాన్ని ఎదురించేవాడే నాకు ఆరాధ్యుడు..
4. మహా కవి...
5. ఊబిలో పడిన ప్రతివాడు
ఆనందాబ్ది అంటాడు...
ఎందరో మహా కవులు..
తమ ఆలోచనాశక్తులకు ఒక రూపాన్నిచ్చి జనజీవన స్రవంతిని చైతన్య పరిచిన మహా కవులందరికీ వందనాలు...










No comments:
Write comments